Sahaja Foundation giving free medicines for home isolated corona patients. Sailaja Vissamsetti - Founder Of Sahaja Foundation Spoke with Oneindia Telugu
#SahajaFoundation
#SahajaFoundationFreeMedicines
#FreeMedicinesHomeIsolatedCoronaPatients
#SailajaVissamsetti
#COVID19
#Hyderabad
#COVIDPatients
హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ఉచితంగా మందులు అందజేసేందుకు సహజ పౌండేషన్ ముందకొచ్చింది. పాజిటివ్‌గా తేలి హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లకు డాక్టర్లు సూచించిన మందులు కావాల్సి వస్తే.. ఆ చీటితో పాటు సహజ పౌండేషన్ వారి 9177000083 నంబరుకు ఫోన్ చేయాలని పౌండేషన్ సభ్యులు సూచిస్తున్నారు